యాదాద్రి లక్ష్మీనరిసింహస్వామి కొండపైకి వెళ్లే రెండే ఘాట్‌రోడ్డు మలుమలుపు వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గురువారం ఉదయం ఒక్కసారిగా రోడ్డుపై బండరాళ్లు పడ్డాయి. ఆ సమయంలో అటు వైపుగా ఎవరూ రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లుయింది. వెంటనే సమాచారం అందుకున్న అధికారులు రహదారిపై రాకపోకలు నిలిపివేశారు. అనంతరం బండరాళ్లను తొలగించారు. మొదటి ఘాట్‌రోడ్డు ద్వారా భక్తులను కొండపైకి అనుమతిస్తున్నారు.
యాదాద్రి ఘాట్‌రోడ్డుపై విరిగిపడ్డ బండరాళ్లు