ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే పంచకర్లని సన్మానించిన జిల్లా జడ్పీటీసీలు

పరవాడ: విశాఖపట్నం జిల్లా పరిషత్లో ఏర్పాటు చేసిన జిల్లా జడ్పీటీసీల సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబుని జిల్లాలో అన్ని మండలాల జడ్పీటీసీలు గౌరవప్రదంగా సన్మానం చేశారు.