మంత్రాలయం: కర్ణాటక లోనీ ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కు తుంగభద్ర హోస్పేట్ డ్యాంకు భారీ వరద నీరు చేరడంతో ముందస్తుగా అధికారులు పై గేట్లు ఎత్తివేసి దిగువకు నీరును విడుదల చేశారు. మంత్రాలయం నియోజకవర్గం లో, మెళిగనూరు, ఆర్డీఎస్, మీదుగా మంత్రాలయం, కు చేరిన వరదనీరు,
దీంతో అధికారులు అప్రమత్తమై, నది తీర ప్రాంతాల ప్రజలకు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు, నది తీర వ్యవసాయ మోటార్లు పైపులు, విద్యుత్ తీగలను తొలగించాలన్నారు నది ఉదృతంగా పరవళ్ళు తొక్కుతున్న సందర్భంగా రాఘవేంద్ర స్వామి మఠం మఠం కు వచ్చిన భక్తులు,నదిలోకి స్నానానికి వెళ్లారాదు, మరియు పశువుల కాపర్లు, ప్రజలు నది పరిసర ప్రాంతాలకు వెళ్లకూడదని అని మఠం అధికారులు సూచించారు.