ఆంధ్రప్రదేశ్

 మంత్రి నారా లోకేష్ ఓ ఎస్ డి గా బద్వేలు ఆర్డిఓ ఆకుల వెంకటరమణ

బద్వేలు : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఓ ఎస్ డి గా బద్వేలు ఆర్డిఓ ఆకుల వెంకటరమణ ను నియమించారు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు బద్వేల్ లో రెవెన్యూ డివిజన్ ఏర్పాటినప్పుడు మొట్టమొదటి ఆర్డీవో గా ఆకుల వెంకటరమణ బాధ్యతలు స్వీకరించారు ఆయన గత నెల రోజులుగా సెలవులో  ఉన్నారు అప్పటినుంచి బద్వేలు ఇంచార్జ్ ఆర్టీవో గా చంద్రమోహన్ పనిచేస్తున్నారు