ఆంధ్రప్రదేశ్

పలు మండలాలకు తాసిల్దార్ల నియామకంఆదేశాలు జారీ చేసిన కడప జిల్లా కలెక్టర్ శివశంకర్

బద్వేలు: బద్వేలు నియోజకవర్గంలోని ఏడు మండలాలకు రెవెన్యూ అధికారులను జిల్లా కలెక్టర్ శివ శంకర్ నియమించారు ఎన్నికల ముందు కడప జిల్లాకు సంబంధించిన రెవెన్యూ అధికారులు ఇతర జిల్లాలకు వెళ్లడం జరిగింది ఇప్పుడు వీరంతా సొంత జిల్లాకు వచ్చారు అలా వచ్చిన వారిని తాసిల్దారుగా కలెక్టర్ నియమించారు బద్వేలు మండలానికి ఉదయ భాస్కర్ రాజు గోపవరం మండలానికి ఉదయభారతి అట్లూరు మండలానికి సువర్ణ దేవి పోరుమామిళ్ల మండలానికి చంద్రశేఖర్ రెడ్డి బి కోడూరు మండలానికి ఆలీ ఖాన్ కాశి నాయన మండలానికి బాల నరసింహులు కలసపాడు మండలానికి మహబూబ్ బాషా బ్రహ్మం గారి మఠం మండలానికి దామోదర్ రెడ్డి మైదుకూరు మండలానికి రాజా సింహ నరేంద్ర దువ్వూరు మండలానికి మధురవాణి బద్వేలు డి ఏ ఓ గా అక్బర్ బాషా నియమితులయ్యారు