మైలవరం: ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ రేషన్ తరలిస్తున్న లారీని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఆదివారం ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ నందు పోలీసులు సాధారణ తనిఖీలు నిర్వహించగా లారీలో రేషన్ ఉండగా పోలీసులు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. ప్రస్తుతం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో పిడిఎస్ డిటి రామకృష్ణ విచారిస్తున్నారు. విజయవాడ నుండి హైదరాబాద్ వైపు వెళుతున్న సమయంలో ఇబ్రహీంపట్నం పోలీసులు లారీని అదుపులోనికి తీసుకున్నారు. లారీ తో పాటు ఇద్దరిని అదుపులోనికి తీసుకొని విచారిస్తున్నారు.
అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం