ఆంధ్రప్రదేశ్

పెడనలొమళ్లీ రాజుకున్న అంబేద్కర్ విగ్రహం వివాదం

పెడన: పెడనలొ అంబేద్కర్ విగ్రహం వివాదంమళ్లీ రాజుకుంది. పది  రోజుల క్రితం జరిగిన  పెడన ఆరో వార్డులో అంబేద్కర్ విగ్రహం చుట్టూ ఫ్లోరింగ్ ఏర్పాటుతొ తలెత్తిన వివాదం ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో అధికారులు ఇరు వర్గాలతో చర్చించడంతొ వ్యవహారం సర్దుబాటు అయింది. ఆదివారం  రాత్రి పెద్ద అంబేద్కర్ కాలనీవాసులు ఎత్తున ధర్నాకుదిగార. ఘటన స్థలానికి పెద్ద ఎత్తున పోలీసులు చేరుకుని ప్రజలను చెదరగొట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు