బద్వేలు: బద్వేలు నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో ఇంతకుముందు ఇచ్చిన డికేటి పట్టాలు రద్దు చేసినట్లు బద్వేలు మునుపటి ఆర్డిఓ ఆకుల వెంకటరమణ తెలిపారు త్వరలో కొత్త పట్టాలు ఇస్తామని ఆయన చెప్పారు బద్వేలు ఆర్డీవో గా పనిచేస్తున్న వెంకటరమణ ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ఓ ఎస్ డి గా వెళ్లారు ఈ సందర్భంగా బద్వేల్ లో ఆయనకు ఆత్మీయ సన్మానం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీకేటి ఇంటి పట్టాల స్థానంలో కొత్త వాటిని ఇస్తామన్నారు బద్వేల్ కు రెవెన్యూ డివిజన్ వచ్చిన తర్వాత మొట్టమొదటి ఆర్డీవో గా తాను రావడం ఎంతో గర్వంగా ఉన్నన్నారు ఇప్పటివరకు తనకు సహకరించిన ఉద్యోగులకు ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు సమావేశంలో బద్వేలు మున్సిపాలిటీ మాజీ చైర్మన్ పార్థసారథి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ సాయి కృష్ణ బద్వేలు తాసిల్దార్ ఉదయ భాస్కర్ రాజు అట్లూరు డిప్యూటీ తాసిల్దార్ రవిశంకర్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొని ప్రసంగించారు
Related Articles
కుప్పం, పిఠాపురంలలో భారీ బెట్టింగ్స్
సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి ఎన్నికల…
ఏపీలో రీపోలింగ్ కు అవకాశమేలేదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ భారీ స్థాయిలో…
స్త్రీలలో రక్తహీనతకు సరైన సమయంలో చికిత్స అందించాలిడాక్టర్ అనూష
నంద్యాల: భారతీయ వైద్య సంఘం నంద్యాల శాఖ ఆధ్వర్యంలో, భారత్ సీరమ్స్, వ్యాక్సిన్స్( బి ఎస్ వి) కంపెనీ సహకారంతో స్థానిక మధు మణి నర్సింగ్ హోమ్ సమావేశ భవనంలో నంద్యాల ప్రాంత వైద్యులకు నిరంతర వైద్య విద్య సదస్సు నిర్వహ…