తిరుమల: తిరుమల శ్రీవారిని ఇస్రో శాస్త్రవేత్తలు దర్శించుకున్నారు. శ్రీవారి పాదాల చెంత ఎస్ఎస్ఎల్వీ నమూనాకు ప్రత్యేక పూజలు జరిపారు. ప్రయోగానికి ముందు రాకెట్ నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి పూజలు చేయడం అనవాయితీ. భూమిపై వస్తున్న మార్పుల పరిశీలనకు రోదసిలోకి ఉపగ్రహాన్ని పంపించనున్నారు.
శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో శాస్త్రవేత్తలు