ఆంధ్రప్రదేశ్

తిరుమలలో మరిన్నీసౌకర్యాలు

తిరుమల: తిరుమలలోని అడిషనల్ ఈవో కార్యాలయంలో ఘనంగా స్వాతంత్రదినోత్సవ వేడుకలు జరిగాయి.  టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి జండాను ఎగురవేసారు. వెంకయ్య చౌదరి మాట్లాడుతూ టీటీడీలోని ప్రతి ఒక్కరు టీమ్ గా పనిచేయడంతోనే భక్తులకు మెరుగైన సౌకర్యాలు లభిస్తాయి. భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించడం మన అందరి బాధ్యత. శ్రీవారి సేవకుల సేవ భావం అభినందనీయం. రాబోయే రోజుల్లో మరిన్ని సౌకర్యాలు కల్పించి…ఏ భక్తుడికి అసౌకర్యం కలుగకుండా చూస్తామని అన్నారు.