ఆంధ్రప్రదేశ్

పార్వతీపురంలో భారీ వర్షం

పార్వతీపురం మన్యం: పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం పట్టణం లో గురువారం రాత్రి కురిసిన భారీవర్షానికి లోతట్టు ప్రాంతాల జలమయం అయ్యాయి. గణేష్ నగర్  రోడ్డు, బాలికల హాస్టల్లోకి వరద నీరు భారీ గా చేరింది.  భారీ వర్షం కారణంగా చేరిన వరద నీటితో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  అధికారులు వెంటనే చర్యలు తీసుకుని  పరిస్థితులు చక్కదిద్దాలంటూ డిమాండ్ చేసారు. .