ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ కొత్తగా 1,063 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 1,929 మంది కోలుకున్నారు. మరో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో మొత్తం కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 19,95,669కి పెరిగింది. వీరిలో ఇవాళ్టివరకు మొత్తం 19,65,657 మంది కోలుకున్నారు. ఇంకా 16,341 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం మరణాలు 13671కి చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం 59,198 శాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Corona Virus : ఏపీలో కొత్తగా 1,063 కరోనా కేసులు.. 11 మరణాలు