టీఎస్ ఎంసెట్ ఫలితాలను బుధవారం ప్రకటించనున్నారు. ఉదయం 11 గంటలకు జేఎన్టీయూలో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇంజినీరింగ్‌తోపాటు అగ్రికల్చర్, మెడికల్ విద్యార్థుల ఫలితాలను సైతం విడుదల చేయనున్నట్టు కన్వీనర్ గోవర్ధన్ చెప్పారు. 30 నుంచి వెబ్ కౌన్సెలింగ్ మొదలవుతుంది.
నేడు ఎంసెట్ ఫలితాలు