ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,601 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 1,201 మంది కోలుకున్నారు. 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,06,191కి పెరిగాయి. ఇవాళ్టివరకు మొత్తం 19,78,364 మంది కోలుకున్నారు. ఇంకా 14,061 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం మరణాలు 13766కి చేరాయి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 71532 మంది కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
AP Corona Updates : ఏపీలో కొత్తగా 1,601 కరోనా కేసులు.. 16 మరణాలు