ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ శనివారం కొనసాగుతోంది.18 ఏళ్లు పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్ అందిస్తున్నారు. వ్యాక్సినేషన్ కోసం 2వేలకు పైగా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇక, ఏపీలో ఇప్పటివరకూ 2.77 కోట్ల మందికి పైగా కోవిడ్ వ్యాక్సినేషన్ అందించిన విషయం తెలిసిందే.
ఏపీ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్