ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

సీఎం వైఎస్‌ జగన్‌ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సెప్టెంబర్‌ 5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పిల్లలను బాధ్యతాయుత పౌరులుగా మార్చడంలో  ఉపాధ్యాయుల కృషి గొప్పది అని కొనియాడారు.