కృష్ణా నది పరీవాహక ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. బుధవారం జూరాల ప్రాజెక్టు నుంచి క్రస్ట్ గేట్ల ద్వారా 52,062 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా మరో 31,867 క్యూసెక్కులు దిగువకు వదిలారు. అలాగు సుంకేసుల నుంచి 29,939 క్యూసెక్కులు.. మొత్తంగా 1,13,868 క్యూసెక్కులు విడుదల చేశారు. సాయంత్రం 6 గంటల వరకు రిజర్వాయర్‌కు 89,391 క్యుసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 877.50 అడుగుల మేర నీరు నిల్వ ఉందని వివరించారు.
Srisailam Dam | శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద