ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికల ఫలితాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోమవారం స్పందించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో గెలుపొందిన పార్టీ అభ్యర్థులకు అభినందనలు చెప్పారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్ధులందరూ బలమైన పోరాటం చేశారంటూ హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించిన ఫలితాల మేరకు 177 ఎంపీటీసీ, రెండు జడ్పీటీసీ స్థానాలను జనసేన అభ్యర్ధులు గెలిచారని సమాచారం ఉందన్నారు. ఈ ఎన్నికలు ఎలాంటి పరిస్థితుల్లో జరిగాయన్న అంశానికి సంబంధించి పూర్తి సమాచారం తమ దగ్గర ఉందన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల ఫలితాలపై రెండు మూడు రోజుల్లో సంపూర్ణ విశ్లేషణతో స్పందిస్తాననని పేర్కొన్నారు. ఈ మేరకు జనసేన పార్టీ ప్రకటనతో పాటు వీడియో సందేశాన్ని ట్వీట్ చేసింది.
Related Articles
ఆర్టీసీ అదిరిపోయే ఆఫర్
60 ఏళ్ల పైబడిన వారికి ఏపీఎస్ఆర్టీసీ అదిరిపోయే ఆఫర్ ఇచ్చింద…
వైద్య వ్యవస్థపై జగన్ రెడ్డి మాటలన్నీ గురువింద నీతులే జగనన్న సురక్ష పథకం ప్రచారార్భాటమే
నాలుగేళ్ల పాలనలో వైద్య రంగాన్ని భ్రష్టుపట్టించిన జగన్…
పీకే మిశ్రాతో సీఎం జగన్ భేటీ
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈరోజు సోమవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రాతో భేటీ కాబోతున్నారు. సాయంత్రం 6.30 గంటలకు విజయవాడలోని రాష్ట్ర ప్రభుత్వ అతిథిగృహంలో ఈ భేటీ జరగనుంది. ఇప్పటికే వివిధ సందర్భాల్లో ఇరువురూ కలిసినా.. తొలిసారి ప్రత్యేకంగా […]