తెలంగాణ

Yadadri: శ్రీవారి ఖజానాకు రూ. 9,27,381 ఆదాయం

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఖజానాకు సోమవారం రూ.9,27,381 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 94,838, రూ. 100 దర్శనం టిక్కెట్ ద్వారా 8,100, వీఐపీ దర్శనాల ద్వారా 90,000, వేద ఆశీర్వచనం ద్వారా 3,613, నిత్య కైంక ర్యాలతో 400, క్యారీబ్యాగుల విక్రయం ద్వారా 4,000,

వ్రత పూజలతో 27,000, కల్యాణకట్ట టిక్కెట్ల ద్వారా17,120, ప్రసాద విక్రయం ద్వారా 4,94,930, వాహన పూజ లతో 6,700, టోల్‌గేట్ ద్వారా 570, అన్నదాన విరాళం ద్వారా 15,544, సువర్ణ పుష్పార్చన ద్వారా 87,060, యాదరుషి నిలయం ద్వారా 37,100, పాతగుట్ట నుంచి 15,195 ఇతర విభాగాలతో 12,608 మొత్తంగా రూ. 9, 27,381 ఆదాయం సమకూరినట్టు ఈవో గీత తెలిపారు.