జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. ఆయన కాన్వాయ్ మంగళగిరి డీజీపీ కార్యాలయం వద్దకు రాగానే కాన్వాయ్‌లోని రెండు కార్లు ఢీకొన్నాయి. ప్రమాద సమయంలో ఎయిర్‌బ్యాగ్స్ ఓపెన్ కావడంతో పెనుప్రమాదం తప్పింది.
Pawan Kalyan: పవన్‌కల్యాణ్ పర్యటనలో ప్రమాదం