తైవాన్ గగనతలంలో చైనా సైనిక విమానాలు పదే పదే చక్కర్లు కొట్టడం అక్కడ భద్రతాపరమైన ఆందోళనలను రేకెత్తిస్తున్నది. సోమవారం రికార్డు స్థాయిలో 56 చైనా సైనిక విమానాలు తైవాన్ గగనతలంలోకి చొచ్చుకువచ్చాయి. గడిచిన నాలుగు రోజుల్లో 149 విమానాలు గద్దల్లా తిరిగిపోయాయి. గడిచిన 40 ఏండ్లలో చైనా తైవాన్‌పై ఈ స్థాయి దూకుడు ప్రదర్శించలేదు. చైనా దుందుడుకు వైఖరి నేపథ్యంలో తైవాన్ ప్రపంచ మద్దతు కోరుతున్నది. 2025లోపు చైనా తమ దేశంపై దండయాత్ర చేయొచ్చని తైవాన్ ఆందోళన వ్యక్తంచేసింది.
తైవాన్‌పై చైనా దురాక్రమణ!