కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు గురువారం జీఎస్టీ పరిహారాన్ని విడుదల చేసింది. జీఎస్టీ లోటును తీర్చేందుకు బ్యాక్ టూ బ్యాక్ రుణ సదుపాయం కింద రూ.40వేల కోట్లు పరిహారం విడుదల చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రతి రెండు నెలలకోసారి విడుదల చేస్తున్న సాధారణ జీఎస్టీ పరిహారానికి ఇది అదనమని పేర్కొంది. ఐదు సంవత్సరాల సెక్యూరిటీతో కేంద్రం తీసుకున్న రుణం నుంచి ఈ నిధులను సమకూర్చింది. తాజాగా విడుదల చేసిన పరిహారంతో కలిపి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం ఇప్పటి వరకు రూ.1.15లక్షల కోట్లకు విడుదల చేసింది. మంత్రిత్వ శాఖ ఇంతకు ముందు జూలై 15న రాష్ట్రాలకు రూ.75వేలకోట్లు కేటాయించింది. 43వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనంతరం కేంద్రం 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.1.59లక్షల కోట్లు అప్పు తీసుకొని రాష్ట్రాలకు పరిహారం కిందట అందజేస్తున్నది.
Related Articles
సెప్టెంబర్ 19 నుంచి పార్లమెంట్ కొత్త భవనంలో ప్రత్యేక సమావేశాలు
సెప్టెంబరు 18న ప్రారంభం కానున్న పార్లమెంట్ ప్రత్యేక…
జగ్గారెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేయబోతున్నారా..?
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email కాంగ్రెస్ పార్టీ నేతలను , కార్య కర్తలను మరోసారి జగ్గారెడ్డి టెన్షన్లో పడేసాడు. రేపు సంచలన ప్రకటన చేయబోతున్నట్లు తెలుపడంతో..జగ్గారెడ్డి పార్టీ కి రాజీనామా ఏమైనా చేయబోతున్నారా..అని మాట్లాడుకోవడం స్టార్ట్ చేసారు. కొద్ది నెలల క్రితం వరకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తో జగ్గారెడ్డి […]
లడఖ్ ప్రమాదం.. బాధితులకు అన్ని విధాలా సాయం చేస్తాం: ప్రధాని
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email నిన్న లద్దాఖ్‌లోని ష్యోక్ నదిలో జవాన్లు ప్రయాణిస్తున్న ఆర్మీ వాహనం అదుపు తప్పి పడిపోయింది. ఈప్రమాదంలో ఏడుగురు మంది జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదంపై ప్రధాని మోడీ ట్వీట్ చేస్తూ.. ‘లడఖ్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో వీర సైనికులను కోల్పోయినందుకు […]