కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించినందుకు ఓ ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు. సబ్జీ మండీ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న మనీశ్ మీనా ఇటీవల తన ట్విట్టర్ ఖాతాలో మోదీ సర్కారు విధానాలను వ్యతిరేకిస్తూ కొన్ని పోస్టులు పెట్టారు. దీనిపై కొందరు అధికారులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన అధికారులు మనీశ్‌కు నోటీసులు పంపడమే కాకుండా.. ఆర్టికల్ 311(2)(బీ) ప్రకారం డిస్మిస్ చేశారు.
కేంద్రంపై విమర్శ.. కానిస్టేబుల్ డిస్మిస్