(Jagan wishes) దీపావళి పండగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన.. ప్రజలందరి జీవితాల్లో దీపావళి కాంతులు నిండాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయంగా, చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, దుష్ట శక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ ప్రతి ఇంటా ఆనందాల సిరులు కురిపించాలని అభిలాషించారు. తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని, ప్రతి ఇంటా ఆనంద దీపాలు వెలగాలని సీఎం జగన్ ఆకాంక్షించారు.
Related Articles
మార్చి నెలాఖరులోగా అందుబాటులోకి క్రూయిజ్ టెర్మినల్
విశాఖపోర్టులో సుమారు 100 కోట్ల వ్యయంతో నిర్మించిన …
సీఎం జగన్తో కేంద్ర బృందం భేటీ
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email సీఎం జగన్ తో కేంద్ర బృందం భేటీ అయింది. నాలుగు జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించింది. తుఫాన్ తో జరిగిన నష్టాన్ని అంచనా వేయటానికి కేంద్ర బృందం వచ్చింది. కాగా తక్షణమే రూ.1000 కోట్ల ఆర్థిక సహాయం చేయాలని సీఎం జగన్ […]
మాజీ ఐఏఎస్ అధికారి తెరవెనుక మంత్రాంగం
అధికారయంత్రాంగానికి దిశానిర్దేశం చేసిన ఆ మాజీ అధ…