అయోధ్యపై కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ రాసిన ఓ పుస్తకంలో హిందుత్వపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. హిందుత్వాన్ని ఐఎస్‌ఐఎస్, బొకోహరం వంటి ఉగ్రవాద సంస్థల జిహాదిస్ట్ ఇస్లాంతో పోల్చారు. దీంతో ఖుర్షీద్‌తో పాటు కాంగ్రెస్‌పై బీజేపీతో విమర్శల దాడి చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ కూడా ఖుర్షీద్ వ్యాఖ్యలు అవాస్తవం, అతిశయోక్తి అని ఖండించారు. ముస్లిం ఓట్ల కోసం కాంగ్రెస్ మత రాజకీయాలు చేస్తున్నదని బీజేపీ ఆరోపించింది.
హిందుత్వపై ఖుర్షీద్ వ్యాఖ్యలు వివాదాస్పదం