రాష్ట్రంలో ఇప్పటివరకు 3.43 కోట్ల వ్యాక్సి న్ డోసులు వేయడం పూర్తయిందని వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. ప్రభుత్వ కేంద్రాల్లో 3.04 కోట్ల డోసులు, ప్రైవేటు కేంద్రాల్లో 38 లక్షల డోసులు వేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో 60 లక్షల వ్యాక్సిన్ డోసులు నిల్వ ఉన్నాయని వెల్లడించారు. మొద టి డోసు 84.3 శాతం మందికి పూర్తి కాగా, 38.5శాతం మందికి రెండో డోసు పూర్తయిందని పేర్కొన్నారు. జాతీయసగటుతో పోల్చి తే ఎక్కువ శాతం వ్యాక్సినేషన్ అయినప్పటికీ, వ్యాక్సినేషన్ వేగా న్ని పెంచేందుకు వైద్యారోగ్యశాఖ సన్నద్ధమవుతున్నది.
3.42 కోట్ల డోసులు పూర్తి