ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

మహాకాయ.. అభయమీయవయా!

0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email సకల జీవకోటికీ వరాలను అనుగ్రహించవయా వరసిద్ధి వినాయకా.. శుభాలను కటాక్షించవయా పార్వతీప్రియసుతా.. విఘ్నాలను తొలగించవయా విఘ్నరాజా.. స్థితిగతులను మార్చవయా గణేశా.. ఐహిక సుఖాల నుంచి విముక్తి ప్రసాదించవయా మహాకాయా.. తెలియక చేసిన పాపాలను హరించవయా మూషిక వాహనా.. మొర ఆలకించి అభయమీయవయా సిద్ధి, బుద్ధి సమేత గణపయ్యా. కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయం బ్రహ్మోత్సవశోభను సంతరించుకుంది. […]

తెలంగాణ

మంత్రి కేటీఆర్ వినాయ‌క చ‌వితి శుభాకాంక్ష‌లు

0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email  తెలంగాణ ప్ర‌జ‌ల‌కు రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ వినాయ‌క చ‌వితి శుభాకాంక్ష‌లు తెలుపుతూ ట్వీట్ చేశారు. అడ్డంకుల‌ను తొల‌గించే ప్ర‌భువు గ‌ణ‌ప‌తిని మ‌నంద‌రం ఉత్సాహంతో పూజించాల‌ని సూచించారు.

తెలంగాణ ముఖ్యాంశాలు

వినాయ‌క చ‌వితి | ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్ దంప‌తుల ప్ర‌త్యేక పూజ‌లు

0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email వినాయ‌క చ‌వితి వేడుక‌ల‌ను ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో ఘ‌నంగా నిర్వ‌హించారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్ ప్రాంగ‌ణంలో భారీ మ‌ట్టి వినాయ‌కుడిని ప్ర‌తిష్టించి సీఎం కేసీఆర్‌, శోభ దంప‌తులు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సుఖ‌శాంతుల‌ను అందించాల‌ని, రాష్ట్ర ప్ర‌గ‌తి ప్ర‌స్థానానికి విఘ్నాలు రాకుండా చూడాల‌ని విఘ్నేశుడిని ఈ సంద‌ర్భంగా […]

జాతీయం ముఖ్యాంశాలు

దేశ ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని మోదీ గణేశ్‌ చతుర్థి శుభాకాంక్షలు

0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, శాంతి వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ‘కరోనాపై పోరులో గణేశుడు విజయం కలిగించాలని.. ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటున్నా’ అని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ […]