తెలంగాణ

హైదరాబాద్​ చేరుకున్న ప్రధాని మోడీ

ప్రధాని మోడీ హైదరాబాద్ చేరుకున్నారు. ప్రధాని మోడీకి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, గవర్నర్‌ తమిళిసై , తలసాని, డీజీపీ సీఎస్‌, డీజీపీల ఘనస్వాగతం పలికారు. స్వల్ప అస్వస్థత కారణంగా ప్రధాని పర్యటనకు సీఎం కెసిఆర్ దూరంగా ఉన్నారు. జ్వరం తగ్గితే ముచ్చింతల్‌ కార్యక్రమానికి కేసీఆర్‌ హాజరయ్యే అవకాశం ఉంది. కాగా, శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ఇక్రిశాట్‌ కి ప్రదాని బయల్దేరారు.