సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలోని 240 ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 12,430 కొత్త స్మార్ట్ క్లాస్ రూమ్‌లను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. దేశంలోని ప్రతి విద్యార్థి నాణ్యమైన విద్యను పొందాలనేది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కల అని కేజ్రీవాల్ అన్నారు. తమ ప్రభుత్వం గత ఏడేండ్లలో 7 వేల తరగతి గదులను నూతనంగా నిర్మించిందన్నారు. మరి ఈ ఏడేండ్ల కాలంలో కేంద్రం 20 వేల క్లాస్ రూమ్‌లను కూడా ఏర్పాటు చేయలేకపోయిందని ఆయన ధ్వజమెత్తారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు గడిచినా ఇతర రాష్ట్రాల్లో అంబేద్కర్ కల నెరవేరలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యా శాఖ మంత్రి మనీష్ సిసోడియా, హోంమంత్రి సత్యేందర్ జైన్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.
Related Articles
జైశంకర్ పాక్‌తో సంబంధాలు అమెరికా ప్రయోజనాలకు ఎంతమాత్రం ఉపయోగపడవుః
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email పాకిస్థాన్‌కు ఎఫ్-16 యుద్ధ పరికరాల విక్రయానికి సంబంధించి.. అమెరికా చేసిన ప్రకటనను భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ అంశంలో అమెరికా ఎవరినీ మోసం చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు. తీవ్రవాద సంస్థలపై పోరాటానికే.. ఎఫ్-16 యుద్ధ పరికరాలను పాకిస్థాన్‌కు విక్రయిస్తున్నట్లు బైడెన్ యంత్రాంగం […]
త్వరలో టెట్ నోటిఫికేషన్
డీఎస్పీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏపీ విద్యాశాఖ కసరత్తు …
గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ కన్నుమూత
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email హెలికాప్టర్ ప్రమాదంలో తీవ్ర గాయాలు వారం పాటు మృత్యువుతో యుద్ధం తమిళనాడులోని కూనూర్‌లో వారం క్రితం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ కన్నుమూశారు. బుధవారం ఉదయం ఆయన చనిపోయినట్టు భారత వైమానిక దళం తెలిపింది. ఆయన మృతి పట్ల […]