విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఆర్‌కే రంజన్ సింగ్ స్పందన
ఉక్రెయిన్‌పై రష్యా దాడిపై ఇండియా స్పందించింది. ఈ విషయంలో భారత్ వైఖరి తటస్థంగా ఉందని భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి డాక్టర్ రాజ్ కుమార్ రంజన్ సింగ్ పేర్కొన్నారు. ఇరు దేశాలు సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఆశిస్తున్నామని అన్నారు.