వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ వేగవంతం చేసింది. ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎంపీ అవినాశ్‍రెడ్డి పెదనాన్న మనవడు అభిషేక్ రెడ్డి వాంగ్మూలాన్ని సీబీఐ అధికారులు తీసుకున్నారు. హత్య జరిగిన రోజు వివేకానంద రెడ్డి ఇంటికి వెళ్లి చూశానని.. బెడ్ రూమ్‍లో మంచం చుట్టూ రక్తం, బాత్‍రూం లో మృత దేహం ఉందని అభిషేక్ రెడ్డి సిబిఐ అధికారులకు చెప్పాడు. వివేకా నుదుటిపై తీవ్రమైన గాయాలు ఉన్నాయని.. వరండాలో అవినాశ్‍రెడ్డి ఫోన్లో మాట్లాడుతున్నారని తెలిపాడు. శివ శంకర్ రెడ్డి, మనోహర్‍రెడ్డి, రాఘవరెడ్డి, కృష్ణారెడ్డి, గంగిరెడ్డి కూడా అక్కడే ఉన్నారని చెప్పాడు. కానీ గుండెపోటుతో మరణించాడని టీవీల్లో వార్తలు వచ్చాయని పేర్కొన్నారు. వైఎస్ వివేకా నంద రెడ్డిని చంపేసినట్లు స్పష్టంగా తెలుస్తున్నా.. గుండె పోటు అని ఎందుకు ప్రచారం చేశారో తనకు అర్థం కాలేదని అభిషేక్ రెడ్డి.. సీబీఐ అధికారులకు వివరించాడు.
Related Articles
Pawan Kalyan | ఏపీ పరిషత్ ఫలితాలపై స్పందించిన పవన్ కల్యాణ్
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికల ఫలితాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోమవారం స్పందించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో గెలుపొందిన పార్టీ అభ్యర్థులకు అభినందనలు చెప్పారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్ధులందరూ బలమైన పోరాటం చేశారంటూ హర్షం వ్యక్తం చేశారు. […]
నవరత్నాల ప్లస్ పేరుతో సిద్దం
2019లో ఎన్నికల్లో నవరత్నాల పేరుతో మేనిఫెస్టో రిలీజ…
అబద్ధాలను వల్లె వేయడంలో చిట్టి నాయుడు.. తన తండ్రిని మించిపోయాడు
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email చంద్రబాబు గురించి మమత మాట్లాడలేదన్న లోకేశ్ఎల్లో మీడియాను నమ్ముకోవద్దంటూ విజయసాయి సూచన వైస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ నేత నారా లోకేశ్ పై వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. అబద్ధాలను వల్లె వేయడంలో చిట్టి నాయుడు.. తన తండ్రిని మించిపోయాడంటూ ఎద్దేవా చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి […]