ఉక్రెయిన్ రక్షణ శాఖ ప్రకటన
ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధ పోరులో ఇప్పటిదాకా 12 వేల మంది రష్యన్ సైనికులు మృతి చెందారని . డెడ్;ఐ 303 ట్యాంకులు ద్యంసమయ్యాయని ఉక్రెయిన్ రక్షణ శాఖ ప్రకటన చేసింది. అంతేకాకుండా , రష్యాకు చెందిన 1036 యూనిట్ల సాయుధ పోరాట వాహనాలు, 120 ఫిరంగి వ్యవస్థలు, 56 ఏం యల్ ఆర్ ఎస్ 27 వైమానిక రక్షణ వ్యవస్థలు, 48 విమానాలు, 80 హెలికాప్టర్లు, 474 ఆటోమోటివ్ టెక్నాలజీ, 3 పడవలు ధ్వంసమయ్యాయని ఉక్రెయిన్ వెల్లడించింది.