క్రీడలు జాతీయం ముఖ్యాంశాలు

ఢిల్లీ ఎదుట 178 పరుగుల లక్ష్యం

ఐపీఎల్ 15వ సీజ‌న్ రెండో మ్యాచ్‌లో ముంబై తన ప్రత్యర్థి ఢిల్లీకి భారీ ల‌క్ష్యాన్ని నిర్దేశించింది. మొద‌టి ఇన్నింగ్ గా బ్యాటింగ్ చేప‌ట్టిన ముంబై 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 177 ప‌రుగులు చేసింది ఢిల్లీ ఎదుట 178 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని నిర్ధేశించింది. ఇషాన్ కిష‌న్ 48 బంతుల్లో 81 ప‌రుగులుఎం కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌.. 32 బంతుల్లో 41 ప‌రుగులు చేశాడు. తిల‌క్ వ‌ర్మ 15 బంతుల్లో 22 ప‌రుగులు, టిమ్ డేవిడ్ 8 బంతుల్లో 12 ప‌రుగులు చేశాడు. ఢిల్లీ బౌల‌ర్ల‌లో కుల్‌దీప్ యాద‌వ్ 3 వికెట్లు, ఖ‌లీల్ అహ్మ‌ద్ 2 వికెట్లు పడగొట్టారు.