అశోక్‌గజపతిరాజుపై ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. అశోక్‌గజపతిరాజు ఒక దొంగని విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. అశోక్‌గజపతిరాజు వల్లే పంచ గ్రామాల్లో భూ సమస్య నెలకొందని పేర్కొన్నారు. భూ సమస్య పరిష్కారానికి సహకరించాలని అశోక్‌గజపతిరాజును కోరుతున్నామని విజయసాయిరెడ్డి తెలిపారు. అశోక్‌గజపతిరాజు దొడ్డిదారిన మళ్లీ సింహాచలం ఆలయ ఛైర్మన్ అవ్వాలనుకుంటున్నారని విమర్శించారు.ఈ విషయంపై డివిజన్ బెంచ్‌కు అప్పీల్ కోసం వెళ్తున్నామని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
అశోక్‌గజపతిరాజుపై ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు