నేడు మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో మంత్రి కేటీఆర్ పర్యటించున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. మహబూబ్‌నగర్‌లో ఉద్యోగార్థులకు పోటీపరీక్షల పుస్తకాలను అందజేస్తారు. అనంతరం నారాయణపే జిల్లాలో రూ.81.94 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేయనున్నారు. టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో నారాయణపేటలో నిర్మించనున్న గోల్డ్ సోక్ మార్కెట్‌కు భూమి పూజ చేడయంతోపాటు ప్రజల దాహార్తిని తీర్చే దుకు రూ.29.59 కోట్లతో నిర్మించిన మిషన్ భగీరథ పంప్ హౌస్‌ను ప్రారంభింస్తారు. కొండారెడ్డిపల్లి మినీ ట్యాంక్ బండ్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తారు.
Related Articles
ఈరోజు నల్గొండ జిల్లాలో కేటీఆర్ పర్యటన
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email ఈరోజు శుక్రవారం నల్గొండ జిల్లాలో మంత్రి కేటీఆర్ తో జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి పర్యటించనున్నారు. కొన్ని రోజుల క్రితం నల్గొండ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి కేసీఆర్…. సిద్దిపేట, గజ్వేల్ తరహాలో నల్గొండను అభివృద్ధి చేస్తామని చెప్పి భారీగా నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. […]
మైండ్ గేమ్ లో మూడు పార్టీలు…
రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వ్యవహరిస్…
మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email వరంగల్‌లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఇవాళ వరంగల్ జిల్లా పర్యటనకు వెళ్లిన సీఎం దవాఖాన నిర్మాణానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి భూమిపూజ చేశారు. వరంగల్ కేంద్ర కారాగారాన్ని […]