తెలంగాణ ముఖ్యాంశాలు

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక చొరవ

మహబూబ్ నగర్ జిల్లాలోని వివిధ ప్రభుత్వ ఆస్ప‌త్రుల్లో బెడ్ల ఏర్పాటు విష‌యంలో ఎమ్మెల్సీ క‌విత ప్ర‌త్యేక చొర‌వ తీసుకున్నారు. ఎమ్మెల్సీ క‌విత ప్ర‌త్యేక చొర‌వ‌తో Syngenta India CSR ద్వారా మహబూబ్ నగర్ లోని ‌వివిధ ఆస్ప‌త్రుల్లో 100 బెడ్ల‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్సీ కవిత‌కు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధ‌న్య‌వాదాలు తెలిపారు.