మృతి చెందిన వారి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన పున్నా కైలాష్ నేత: నల్లగొండ జిల్లా చండూరు మండలం గట్టుప్పల గ్రామంలో రెండు రోజుల క్రితం వావిళ్ళ ముత్తమ్మ గారు ఆకస్మికంగా మరణించడం జరిగింది. పిసిసి అధికార ప్రతినిధి పున్నా కైలాష్ నేత గారు చనిపోయిన వారి కుటుంబాన్ని నేడు పరామర్శించి ముతమ్మ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుమారుడి వెంకటయ్య గారికి తన వంతు సహాయం 5000/- వేల ఆర్థిక సహాయం చేశారు.
అనంతరం చండూరు మండలం గట్టుప్పల గ్రామంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దుబ్బాక లచ్చయ్య కొద్ది రోజుల క్రితం అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులకు నేను అండగా ఉంటాను అని భరోసా ఇవ్వడానికి నేడు గట్టుప్పల గ్రామానికి పిసిసి అధికార ప్రతినిధి పున్నా కైలాష్ నేత గారు రావడం జరిగింది. ఆపదలో ఉన్నవారికి నేను అండగా ఉంటాను అని వారికి 5000/- వేల రూపాయల నగదును ఆర్థిక సహాయం చేశారు.నిమ్స్ వైద్యుల తో ఫోన్లో మాట్లాడి లచ్చ్యయ్య గారిని ఆరోగ్య శ్రీ పథకం కింద వైద్యం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు భీమగాని మల్లేష్,వార్డు సభ్యులు మాధగొని ఆంజనేయులు, నీల కుమార్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాల్ రెడ్డి, యాదయ్య, ఇడెం బుచ్చయ్య, బండారు అంజయ్య, నల్లవెల్లి నర్సింహ, బోడ శంకర్,వావిల్ల యాదయ్య, మాదగొని రామస్వామి,హనుమంతు,రమేష్,యువజన కాంగ్రెస్ నాయకులు పగిల్ల ఆది, నరేందర్,గణేష్,ప్రశాంత్,హరినాథ్ తదిరులు పాల్గోన్నారు
జనాలను గోస పెడ్తున్న దొంగలపై యుద్ధం చేసిరారా అని కత్తులిస్తే.. వాటిని పాత ఇనుప సామానోడికి అమ్ముకొని బఠాణీలు కొనుక్క తిన్నరంటా.. పోయినసారి ఎన్నికలల్ల కాంగ్రెస్‌కెళ్లి గెల్చి.. కారెక్కిన ఉత్తరకుమారులకు ఈ మాటలు సరిగ్గ సరిపోతై.. ఈసారి గట్ల జేయకుండా కాంగ్రెస్ పెద్దలు జర జాగ్రత్త పడాలి.. యుద్ధం జేసే యోధుడి చేతికే కత్తి అందించాలి.. జనం తరపున గళమెత్తే సమర్థ నాయకులకే ఎమ్మెల్యే టికెట్ ఇయ్యాలి… ఏడ.. ఎవ్వలికి టికెట్ ఇస్తరో గానీ.. మునుగోడుకెళ్లి మాత్రం తెలంగాణ ఉద్యమ నాయకుడు, పద్మశాలి ముద్దుబిడ్డ పున్న కైలాష్ అన్నకే కాంగ్రెస్ టికెట్ కేటాయించాలి… జై కైలాష్ అన్న.. జై కాంగ్రెస్..