ప్రధాని మోడీ సభకు జనాన్ని తరలించేందుకు పది ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ నుండి ఒక రైలు నిజామాబాద్ మీదుగా సికింద్రాబాద్ కు, కరీంనగర్ నుండి కాచిగూడ కు ఒక రైలు లింగంపేట, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, ఆర్మూర్ మీదుగా, ఎర్రుపాలెం నుండి సికింద్రాబాద్ కు ఒక రైలు ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, ఆలేరుల మీదుగా, సిర్పూర్ టౌన్ నుండి సికింద్రాబాద్ కు కాగజ్ నగర్, ఆసిఫాబాద్ రోడ్, బెల్లంపల్లి మీదుగా, మంచిర్యాల నుండి సికింద్రాబాద్ కు ఒక రైలు రామగుండం, పెద్దపల్లి, జమ్మికుంట, కాజీపేట ల మీదుగా, కరీంనగర్ నుండి సికింద్రాబాద్ కు సుల్తానాబాద్, కొలనూరు, పెద్దపల్లి, కొత్తపల్లి, జమ్మికుంట, కాజీపేట, ఆలేరు ల మీదుగా, మణుగూరు నుండి సికింద్రాబాద్ కు ఒక రైలు పాండురంగాపురం, భద్రాచలం రోడ్డు, కారేపల్లి, కేసముద్రం, నెక్కొండ లమీదుగా, విష్ణుపురం నుండి సికింద్రాబాద్ కు మిర్యాలగూడ, తిప్పర్తి, చేర్యాల మీదుగా, కర్నూలు సిటీ నుండి కాచిగూడ కు ఒక రైలు గద్వాల, వనపర్తి, రోడ్ మహబూబ్‌నగర్ లమీదుగా, జహీరాబాద్ నుండి సికింద్రాబాద్ కు ఒక రైలు మారుపల్లి, వికారాబాద్, శంకర్పల్లి బేగంపేట ల మీదుగా చేరుకునేలా ఏర్పాటు చేశారు. అవే రైళ్లు సభ అనంతరం రాత్రి బయలుదేరి గమ్యస్థానాలకు చేరేలా ఏర్పాట్లు చేశారు.
Related Articles
Kanna Coments : బద్వేల్లో నైతిక విజయం మాదే : కన్నా లక్ష్మీనారాయణ
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email (Kanna Coments) బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీ గ్రాండ్ విక్టరీ నమోదు చేయగా.. బీజేపీ డిపాజిట్ గల్లంతయ్యింది. అయితే, ఓటింగ్ మాత్రం గణనీయంగా పెరిగిందంటూ బీజేపీ నేతలు సంతోసం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందన్నారు. తాము ఓడిపోయినప్పటికీ ఓటు బ్యాంక్‌ను […]
Covid-19 Vacciation | 3.37లక్షల మంది టీచర్లు, సిబ్బందికి వ్యాక్సిన్
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email రాష్ట్రంలోని ప్రైవేట్, ప్రభుత్వ టీచర్లకు వందశాతం వ్యాక్సినేషన్‌ను లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు ఇప్పటి వరకు 3.37 లక్షల మందికి వ్యాక్సినేషన్ వేశారు. మిగతా వారందరికీ ఈ నెల 10లోపు పూర్తి చేసేందుకు అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లోని టీచర్లు, సిబ్బంది […]
పాఠశాలపై రష్యా దాడులు… 60 మంది మృతి
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email దాడి సమయంలో స్కూలులో 90 మంది ఉక్రెయిన్ తూర్పు భాగంలోని లుహాన్స్క్ ప్రాంతంలో రష్యా భీకర దాడులు చేపడుతోంది. ఇక్కడి బైలోహారివ్కా గ్రామంలోని పాఠశాలపై రష్యా బలగాలు బాంబు దాడి జరిపాయి. ఈ ఘటనలో 60 మంది వరకు చనిపోయారు. దీనిపై లుహాన్స్క్ గవర్నర్ సెర్హీ […]