మహారాష్ట్రలో సీఎం ఏక్ నాథ్ షిండే బలపరీక్ష కోసం నేడుప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. ఈసందర్భంగా ఏక్ నాథ్ షిండే బలపరీక్షలో నెగ్గారు. షిండే సర్కారుకు 164 మంది ఎమ్మెల్యేలు మద్దతు పలికారు. దీంతో ఏక్ నాథ్ షిండే సర్కార్ బలపరీక్షలో నెగ్గింది. కొన్ని వారాల నుంచి సాగుతున్న మహారాష్ట్ర అసెంబ్లీ సంక్షోభం అనూహ్య మలుపులు తిరిగిన విషయం తెలిసిందే. శివసేన రెబల్‌గా షిండే తిరుగుబాటు చేయడంతో ఉద్దవ్ ఠాక్రే తన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఏక్నాథ్ సీఎం అయ్యారు. అయితే ఆయన ఇవాళ బలపరీక్షలో నెగ్గారు. ఇవాళ ఓటింగ్‌లో ప్రతిపక్షానికి 99 ఓట్లు పోలయ్యాయి. ఎమ్మెల్యేల లెక్కింపు ద్వారా మెజారిటీని తేల్చారు.
Related Articles
24 గంటల్లో 10,126 కొత్త కేసులు
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email దేశంలో కొత్తగా 10,126 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఫిబ్రవరి నుంచి నమోదు అయిన పాజిటివ్ కేసుల్లో ఇదే అత్యల్ప సంఖ్య. 266 రోజుల తర్వాత అతి తక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ చెప్పింది. గడిచిన 24 గంటల్లో కరోనా […]
సీఎం పేరే లిస్ట్ లో లేకపోవడమా…
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email మధ్యప్రదేశ్‌లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే బీజేపీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. వేలాది కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులను అక్కడ ప్రారంభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల అక్కడ పర్యటించారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మధ్యప్రదేశ్‌లో అధికారాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా బిజెపి […]
ఆ విషయాన్ని జనసేన అధినేతనే అడగాలి : సోము వీర్రాజు
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email పొత్తుల విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్నాం…సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నేడు ఏలూరులో మీడియాతో మాట్లాడుతూ..పొత్తుల విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్నామని చెప్పారు. జనసేనతో తాము పొత్తులో ఉన్నామని అన్నారు. టీడీపీతో జనసేన కలుస్తుందో, లేదో అనే విషయాన్ని జనసేన అధినేత […]