ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

ఏపీలో పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

ఏపిలో పదో తరగతి అడ్వాన్స్‌డ్‌సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఈ పరీక్షల్లో 64.23 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని ఆయన మీడియాకు వెల్లడించారు. ,1,91,846 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 1,23,231 మంది ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. బాలురు 60.83 శాతం , బాలికలు 68.76 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని వివరించారు. సప్లిమెంటరీలోనూ బాలికల ఉత్తీర్ణత శాతం ఎక్కువగా ఉందని తెలిపారు.

Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews

Go to Home page : https://telugoodu.net/