టీచర్ కావాలంటూ ఆ విద్యార్దులు ధర్నాకు దిగారు. అరకులోయ మండలంలోని ఇరాగాయి పంచాయతీలో ఉన్న ఎంపీపీ పాఠశాలకు ఇప్పటి వరకు ఉపాధ్యాయుడునే నియమించలేదు. విద్యాశాఖ మంత్రికీ ఎన్ని లేఖలు రాసినా పట్టించుకొలేదు. దయనీయ స్థితిలో అరకు లోయలో గిరిజనులు వున్నారు. చివరకు ఉపాధ్యాయుడిని నియమించాలని విద్యార్థుల నిరసనకు దిగారు. సుమారు 20 మంది చదువుతున్న ఈ పాఠశాలలో పాఠశాల పునః ప్రారంభమై నేటి వరకు ఉపాధ్యాయుని నియమించకపోవడంతో విద్యార్థులు చదువుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
టీచర్ కావాలంటూ విద్యార్థులు ధర్నా