టీటీడీ ఛైర్మన్ గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో
గతంలోనూ 2006-08 మధ్య టీటీడీ ఛైర్మన్ గా భూమన బాధ్యతలు నిర్వహించారు.
తితిదే ఛైర్మన్ గా ఎమ్మెల్యే భూమన