పోలీసుల సూచనలను పెడచెవిన పెట్టి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ములకలచెరువు మండలంలో రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం వలనే వైసిపి కార్యకర్తల మనోభావాలు దెబ్బతిని ఘర్షణ వాతావరణం ఏర్పడిందని ఎస్పీ గంగాధర రావు పేర్కొన్నారు. నేడు మదనపల్లె టుటౌన్ పోలీస్టేషన్ నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో డిఎస్పీ కేశప్ప ఉన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ఎవరైనా కార్యక్రమాలు నిర్వహించు కోవచ్చని అన్నారు. అయితే రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయరాదని హితవు పలికారు.
చంద్రబాబు రెచ్చగొట్లె విధంగా వ్యాఖ్యాలు చేసారు