mallareddy
తెలంగాణ రాజకీయం

అంకిత భావంతో అభివృద్ధికి కృషి మంత్రి మల్లారెడ్డి

దమ్మాయిగూడ మున్సిపాలిటీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తున్నానని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు శనివారం ఆయన దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో రూ.2 కోట్ల 47 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాలలో చైర్పర్సన్ వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్, వైస్ చైర్మన్ మాదిరెడ్డి నరేందర్ రెడ్డి, కౌన్సిలర్లు నాను నాయక్, నాగయ్య పల్లి సుజాత, కొత్త హేమలత, మంగళ పూరి వెంకటేష్, కొత్త సురేఖ, మాదిరెడ్డి పావని రెడ్డి, సంపన్న బోల్ స్వప్న, గురువెల్లి వెంకటరమణ, వసుపతి రమేష్ గౌడ్, మాదిరెడ్డి నరసింహారెడ్డి, మోర మౌనిక, రామారం శ్రీహరి గౌడ్, టిఆర్ఎస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ నాయకులు సుపత్రి శ్రీకాంత్ గౌడ్, సంపన్న బోల్ హరి గౌడ్, పాండాల యాదగిరి గౌడ్, కొత్త శ్రీనివాస్ గౌడ్, కొత్త భాస్కర్ గౌడ్, మొర నరహరి రెడ్డి, సాయి గౌడ్ నాగాయపల్లి, శ్రీనివాస్ తిరుపతిరెడ్డి వాస కిరణ్ కుమార్ గుప్తా మహమ్మద్ ఖాజామీయా తదితరులు పాల్గొన్నారు.