out sourcing
తెలంగాణ

అవుట్ సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలి


దమ్మాయిగూడ మున్సిపాలిటీ అవుట్ సోర్సింగ్ సిబ్బంది చైర్మన్ వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్ సహకారంతో శనివారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి కి మమ్మల్ని పర్మినెంట్ చేయాలని వినతి పత్రాన్ని అందించడం జరిగిందని అన్నారు దమ్మైగూడ మున్సిపల్ పరిధిలో పనిచేసే మేము గత 30 సంవత్సరాల నుండి అనగా గ్రామపంచాయతీ నుండి మునిసిపాలిటీలో వివిధ శాఖలలో పనిచేయుచున్న సిబ్బందిని ప్రభుత్వం గుర్తించి నేరుగా ప్రభుత్వం ఖాతా నుండి జీతాలు ఇచ్చి మమ్ములను పర్మినెంట్ చేయాలని సిబ్బంది భద్రత కల్పించాలని కోరమని అన్నారు నూతనంగా ఎన్నుకోబడిన దమ్మైగూడ మున్సిపల్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం సభ్యులు అన్నారు