mallareddy
తెలంగాణ రాజకీయం

దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని కుందన్ పల్లి లోని రాంకి డంపింగ్ యార్డు నుండి వ్యర్దాలు వచ్చు నాలను గౌరవ శ్రీ చామకూర మల్లారెడ్డి గారు సందర్శించడం జరిగింది.

ఈ రోజు దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని కుందన్ పల్లి లోని రాంకి డంపింగ్ యార్డు నుండి వ్యర్దాలు వచ్చు నాలను కార్మిక శాఖ మంత్రి వర్యులు గౌరవ శ్రీ చామకూర మల్లారెడ్డి గారు సందర్శించడం జరిగింది. సూర్యనారాయణ చెరువు దగ్గర ఉన్న కాలని వాసులు ఎదురుకుంటున్న సమస్యలను తెలుసుకొని రాంకి డంపింగ్ యార్డు నుండి వ్యర్దాలు,మురికి నీరు చెరువు లో కలవకుండా ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ A.E. ప్రశాంత్ గారికి తూము ఏర్పాటు చేయవలసినదిగా మంత్రి గారు ఆదేశాలు జరిచేసారు.

ఈ కార్యక్రమాలలో చైర్ పర్సన్ శ్రీమతి వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్, వైస్ చైర్మన్ మాదిరెడ్డి నరేందర్ రెడ్డి, స్థానిక వార్డు కౌన్సిలర్ వరగంటి వెంకటేష్ ,నాగయపల్లి సుజాత ,మంగళ్ పూరి వెంకటేష్ , BRS నాయకులు వసుపతి శ్రీకాంత్ గౌడ్ ,సపంన్ బోల్ హరి గౌడ్ ,కొత్త భాస్కర్ గౌడ్ ,తిరుపతి రెడ్డి ,ఖాజా మియా మొదలగు నాయకులు ప్రజా ప్రతినిధులు మరియు కాలని వాసులు, పాల్గొనడం జరిగింది.