ఇండియాలో జరగనున్న జీ20 సమావేశాలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రానున్నారు. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. మరోవైపు సమావేశాలకు రెండు రోజుల ముందే భారత్ కు బైడెన్ రానున్నారు. జీ20 సమావేశాల్లో పాల్గొనడంతో పాటు ప్రధాని మోదీతో బైడెన్ ప్రత్యేకంగా భేటీ అవుతారని, ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారని వైట్ హౌస్ తెలిపింది. గురువారం నాడు ఢిల్లీకి బైడెన్ బయల్దేరుతారని వెల్లడించింది. సెప్టెంబర్ 8న మోదీతో భేటీ అవుతారని తెలిపింది. 9, 10 తేదీల్లో జీ20 సమ్మిట్ లో పాల్గొంటారని… ఈ సమావేశాల్లో అంతర్జాతీయ సమస్యలు, క్లీన్ ఎనర్జీ, క్లైమేట్ ఛేంజ్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పేదరికంపై పోరాటం వంటి అంశాలపై ప్రపంచ నేతలతో చర్చిస్తారని వెల్లడించింది.
Related Articles
పాక్‌లో ఇద్దరు సిక్కు వ్యాపారుల హత్య..
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email పాకిస్థాన్‌లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా లో దారుణంగా జరిగింది. ఇద్దరు సిక్కు వ్యాపారులను అతి దారుణంగా హత్య చేసారు. సర్బాంద్ పట్టణంలోని బాబా తాల్ బజార్లో వ్యాపారం చేస్తున్న సల్జీత్ సింగ్(42), రంజీత్ సింగ్ (38) లపై దుండగులు కాల్పులు జరపడం వల్ల వారు అక్కడిక్కడే ప్రాణాలు […]
Karvy MD Arrest | బ్యాంకు రుణాల ఎగవేత.. కార్వీ ఎండీ పార్ధసారధి అరెస్ట్?
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email Karvy MD Arrest |తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో పలు రకాల ఆర్థిక సేవలు అందిస్తున్న సంస్థ కార్వీ మేనేజింగ్ డైరెక్టర్ పార్ధసారధిని సీసీఎస్ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారని సమాచారం. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను చెల్లించలేదని ఆరోపణలు వచ్చాయి. బ్యాంకు అధికారులను తప్పుదోవ […]
కోడెల శివరామ్‌పై చీటింగ్ కేసు నమోదు
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email దివంగత కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరామ్‌పై చీటింగ్ కేసు నమోదైంది. తన కంపెనీలో పెట్టుబడి పెట్టించి మోసం చేశాడని బాధితులు కోర్టును ఆశ్రయించగా, కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేశారు. శివరామ్‌కు చెందిన కైరా ఇన్ ఫ్రా కంపెనీలో 2016లో తెనాలి మండలం […]