ఈ రోజు కార్మిక శాఖ మంత్రి వర్యులు గౌరవ శ్రీ చామకూర మల్లారెడ్డి గారు దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని 9వ వార్డు భవాని నగర్ లో మంత్రిగారి స్వంత నిధులతో నాలుగు కిలోమీటర్ల పొడవు సి.సి రోడ్లు వేయడానికి శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి, బిజెపి పార్టీ నుండి, వై .ఎస్. ఆర్ పార్టీ నుండి నాయకులు మంత్రి గారి సమక్షంలో రామారం కార్తీక్ గౌడ్ మరియు ఒరుసు రాములు అధ్యక్షతన 100 మంది బి.ఆర్.ఎస్.పార్టీలో చేరడం జరిగింది.అలాగే మల్లారెడ్డి గారి సేవ ట్రస్ట్ నుండి 2 లక్షలు గుడ్డిల నిర్మాణానికి ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమాలలో మేడ్చల్ ఇంచార్జ్ చామకూర మహేందర్ రెడ్డి,చైర్ పర్సన్ శ్రీమతి వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్, వైస్ చైర్మన్ మాదిరెడ్డి నరేందర్ రెడ్డి, మేయర్ కావ్య,గ్రంధాలయ చైర్మన్ దర్గా దయాకర్ రెడ్డి,కౌన్సిలర్స్ నర్సింహారెడ్డి,రమేష్ గౌడ్,వెంకటరమణ,నాను నాయక్,అనంత్ రెడ్డి BRS మునిసిపల్ అధక్షుడు తిరుపతి రెడ్డి ,జి స్ హరి గౌడ్,వర్కింగ్ ప్రెసిడెంట్ కిరణ్,నాయకులూ శ్రీకాంత్ గౌడ్,యాదగిరి గౌడ్,సాయినాథ్ గౌడ్,భాస్కర్ గౌడ్,శ్రీనివాస్,శ్రీనివాస్ గౌడ్,షైక్ సద్దుల,ఖాజా మియా,వినయ్,అనిల్,భాస్కర్,హరి కృష్ణ గౌడ్ మరియు 9 వ వార్డ్ పార్టీ ప్రెసిడెంట్ సినివాస్,కార్యవర్గం మొదలగు నాయకులు ప్రజా ప్రతినిధులు మరియు కాలని వాసులు, పాల్గొనడం జరిగింది.