kamanpur
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు….

కమాన్ పూర్ మండల కేంద్రంలో
మహాత్మా గాంధీ జయంతి మరియు, లాల్ బహుదూర్ శాస్త్రి  జయంతి కమాన్ పూర్ మండల కాంగ్రెస్ నాయకులు అధ్యక్షుడు వైనాల రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వైనాల రాజు మాట్లాడుతూ
శాంతి సహనం ఆయుధాలుగా స్వాతంత్య్ర కాంక్ష రగిలించిన గురువు మహాత్మా గాంధీ అని అన్నారు.మోహన్ దాస్ కరంచంద్ గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి  జయంతి నేడు వారి ఔన్నత్యాన్ని గుర్తుచేసుకుంటూ, ఆ మహనీయుల స్మృతికి  కాంగ్రెస్ పక్షాన ఘననివాళులు అన్నారు. కమాన్ పూర్ మండల కేంద్రములో మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు వైనాల రాజు ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ మరియు  లాల్ బహదూర్ శాస్త్రి ల జయంతి సందర్భంగా  వారి చిత్రపటలకు పూలమాలవేసి ఘన నివాళి అర్పించిన కమాన్ పూర్ మండల కాంగ్రెస్ నాయకులు.
ఈ సందర్భంగా కమాన్ పూర్ మండల కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ
అహింసా అనే ఆయుధంతో ఆంగ్లేయులను తరిమికొట్టిన సమరయోధుడు, యావత్ ప్రపంచానికే స్ఫూర్తి ప్రదాత జాతిపిత మహాత్మ గాంధీ అని
సత్యాగ్రహమే ఆయుదంగా, అహింసా మార్గంలో పోరాడి కోట్లాది భారతీయులకు స్వేచ్ఛ, స్వతంత్రం అందించిన మన జాతిపిత మహాత్మా గాంధీ అని కొనియాడారు
“జై జవాన్.. జై కిసాన్ నినాదానికి ఆద్యుడు”, భారత మాజీ ప్రధాని, భారతరత్న  గౌరవనీయులు లాల్ బహుదూర్ శాస్త్రి అని దేశ ఐక్యతను చాటిన మహనీయుడు లాల్ బహుదూర్ శాస్త్రి అని కొనియాడారు
-అనంతరం పార్టీ  కార్యాలయంలో  కాంగ్రెస్ గ్యారంటీ కార్డ్స్  మీద  కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు  ప్రజప్రతినీధులు అన్ని విభాగాల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.
ఈ కార్యక్రమంలో గండ్ల మోహన్ , భూoపెల్లి రాజయ్య,కుక్క రవి,ఎండీ అఫ్సర్,బాడ్రపు శంకర్ ,మల్యాల తిరుపతి,కటకం నారాయణా ,గుమ్మడి సతీష్, సయ్యద్ ఈక్బాల్,కోoతం శ్రీనివాస్, ఈరుగురాల శేకర్,కోల నరేందర్ గౌడ్,రహీం,తోగారి అశోక్,పిడుగు శoకర్,రాజయ్య,శ్రీధర్ రావు, లింగాల కుమార్, డబ్బెట రాజేష్,,పెండ్యాల రాజు,శ్రీ మూర్తి,యూసుఫ్ లల్లు,బొజ్జ సతీష్, మొండయ్యా,కోల నరేందర్ ,ఉన్నారు.