dammaiguda-2
తెలంగాణ రాజకీయం

దమ్మాయి గూడ పురపాలకసంఘము పరిధిలో Storm Water Drain నిర్మాణము

దమ్మాయి గూడ పురపాలకసంఘము పరిధిలో SNDP Phase-II రూ. 1571.90 లక్షల నిధుల ద్వారా నాసిన్ చెరువు నుండి కోమటివాని కుంట వరకు Storm Water Drain నిర్మాణము చేయుటకు గాను శంకుస్థాపన చేయటం జరిగినది. ఇట్టి శంకుస్థాపన ప్రారంభము కొరకు దమ్మాయిగూడ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్ గారు, వైస్ చైర్ పర్సన్ మాదిరెడ్డి నరేందర్ రెడ్డి గారు, 8 వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి సంపనబోల్ స్వప్న గారు, 9 వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి గోగుల సరిత గారు BRS పార్టి నాయకులు శ్రీ రామారం కార్తిక్ గౌడ్ గారు, శ్రీ ఒరుసు రాములు గారు, మున్సిపల్ కమీషనర్ శ్రీ S. రాజమల్లయ్య గారు మరియు Dy.EE శ్రీ B. చిరంజీవులు గారు పాల్గొనడం జరిగినది.